(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.116. అధ్యాయః 116
Mahabharata - Shanti Parva - Chapter Topics
కేనచిన్మునివరేణ ద్వీపిభయే సతి ద్వీపిత్వం ప్రాపితస్య స్వీయశునఃపునర్వ్యాఘ్నాఙ్భయే సతి వ్యాఘ్రీకరణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
`యుధిష్ఠిర ఉవాచ। 12-116-0x(5656)(69291)
న సంతి కులజా యత్ర సహాయాః పార్థివస్య తు।
అకులీనాశ్చ కర్తవ్యా న వా భరతసత్తం॥' 12-116-1(69292)
భీష్మ ఉవాచ। 12-116-2x(5657)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
నిదర్శనం పరం లోకే సజ్జనాచరితం సదా॥ 12-116-2(69293)
అస్యైవార్థస్య సదృశం యచ్ఛ్రుతం మే తపోవనే।
జామదగ్న్యస్య రామస్య యదుక్తమృషిసత్తమైః॥ 12-116-3(69294)
వనే మహతి కస్మింశ్చిదమనుష్యనిషేవితే।
ఋషిర్మూలఫలాహారో నియతో నియతేంద్రియః॥ 12-116-4(69295)
దీక్షాదమపరిశ్రాంతః స్వాధ్యాయపరమః శుచిః।
ఉపవాసవిశుద్ధాత్మా సతతం సత్పథే స్థితః॥ 12-116-5(69296)
తస్య సందృశ్య సద్భావముపవిష్టస్య ధీమతః।
సర్వే సత్వాః సమీపస్థా భవంతి వనచారిణః॥ 12-116-6(69297)
సింహా వ్యాఘ్రాః సశరభా మత్తాశ్చైవ మహాగజాః।
ద్వీపినః ఖంగభల్లూకా యే చాన్యే భీమదర్శనాః॥ 12-116-7(69298)
తే సుఖప్రశ్నదాః సర్వే భవంతి క్షతజాశనాః।
తస్యర్షేః శిష్యవచ్చైవ చిత్తజ్ఞాః ప్రియకారిణః॥ 12-116-8(69299)
ఉక్త్వా చ తే సుఖప్రశ్నం సర్వే యాంతి యథాసుఖం।
గ్రాంయస్త్వేకః పశుస్తత్ర నాజహాత్స మహామునిం॥ 12-116-9(69300)
భక్తోఽనురక్తః సతతముపవాసకృశోఽబలః।
ఫలమూలోత్తరాహారః శాంతః శిష్టాకృతిర్యథా॥ 12-116-10(69301)
తస్యర్షేరుపవిష్టస్య పాదమూలే మహామతేః।
మనుష్యవద్గతో భావం స్నేహబద్ధోఽభవద్భృశం॥ 12-116-11(69302)
తతోఽభ్యయాన్మహారౌద్రో ద్వీపీ క్షతజభోజనః।
శ్వార్థమత్యర్థముద్ధుష్టః క్రూరః కాలఇవాంతకః॥ 12-116-12(69303)
లేలిహ్యమానస్తృషితః పుచ్ఛాస్ఫోటనతత్పరః।
వ్యాదితాస్యః క్షుధాః భుగ్నః ప్రార్థయానస్తదామిషం॥ 12-116-13(69304)
దృష్ట్వా తం క్రూరమాయాంతం జీవితార్థీ నరాధిప।
ప్రోవాచ శ్వా మునిం తత్ర తచ్ఛృణుష్వ విశాంపతే॥ 12-116-14(69305)
శ్వశత్రుర్భగవన్నేష ద్వీపీ మాం హంతుమిచ్ఛతి।
త్వత్ప్రసాదాద్భయం న స్యాదస్మాన్మమ మహామునే।
[తథా కురు మహాబాహో సర్వజ్ఞస్త్వం న సంశయః॥ 12-116-15(69306)
స మునిస్తస్య విజ్ఞాయ భావజ్ఞో భయకారణం।
రుతజ్ఞః సర్వసత్వానాం తమైశ్వర్యసమన్వితః॥] 12-116-16(69307)
మునిరువాచ। 12-116-17x(5658)
న భయం ద్వీపినః కార్యం మృత్యుతస్తే కథంచన।
ఏష శ్వరూపరహితో ద్వీపీ భవసి పుత్రక॥ 12-116-17(69308)
తతః శ్వా ద్వీపితాం నీతో జాంబూనదనిభాకృతి।
చిత్రాంగో విస్ఫురద్దంష్ట్రో వనే వసతి నిర్భయః॥ 12-116-18(69309)
తం దృష్ట్వా సంముఖే ద్వీపీ ఆత్మనః సదృశం పశుం।
అవిరుద్ధస్తతస్తస్య క్షణేన సమపద్యత॥ 12-116-19(69310)
తతోఽభ్యయాన్మహారౌద్రో వ్యాదితాస్యః క్షుధాన్విః।
ద్వీపినం లేలిహన్వక్రం వ్యాఘ్రో రుధిరలాలసః॥ 12-116-20(69311)
వ్యాఘ్రం దృష్ట్వా క్షుధా భుగ్నం దంష్ట్రిణం వనచారిణం।
ద్వీపి జీవితరక్షార్థమృషిం శరణమేయివాన్॥ 12-116-21(69312)
తతః సంవాసజం స్నేహమృషిణా కుర్వతా తదా।
స ద్వీపీ వ్యాఘ్రతాం నీతో రిపుభ్యో బలవత్తరః॥ 12-116-22(69313)
తతోఽదృష్ట్వా స శార్దూలో నాభ్యఘ్నత్తం విశాంపతే।
స తు శ్చా వ్యాఘ్రతాం ప్రాప్య బలవాన్పిశితాశనః॥ 12-116-23(69314)
న మూలఫలభోగేషు స్పృహామప్యకరోత్తదా।
యథా మృగపతిర్నిత్యం ప్రకాంక్షతి వనౌకసః।
తథైవ స మహారాజ వ్యాఘ్రః సమభవత్తదా॥ ॥ 12-116-24(69315)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి షోడశాధికశతతమోఽధ్యాయః॥ 116॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-116-2 అత్ర ఉత్తమాధమమధ్యమస్థానేషు క్రమాత్ తఏవ యోజ్యా నతు ఉచ్చస్థానే నీచో నియోజ్య ఇత్యస్మిత్రర్థే॥
12-116-3 అస్యైవ వక్ష్యమాణస్య॥
12-116-6 సత్వాః ప్రాణినః॥
12-116-8 సుఖప్రశ్నదాః సుఖినః స్థ ఇతి ప్రశ్నస్యోత్తరం సుఖినః స్మః ఇతి తత్ప్రదా ఇత్యర్థః॥
12-116-11 భావం చిత్తం॥
12-116-13 సుధామత్తః ఇతి డ.థ. పాఠః॥
12-116-17 ద్వీపినో ద్వీపిరూపాన్మృత్యుతః॥
12-116-21 క్షుధాభుగ్నం పీడితం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.